కమ్మనైన అమ్మ ప్రేమను స్మరించుటకు ఒక రోజు చాలునా
కల్మషం లేని ప్రేమకు వెల కట్టడం సాధ్యమా
అమ్మ పడ్డ కష్టాలని కన్నీళ్లని త్యాగాలని దాచడంలో మేటి
అమ్మ ప్రేమకు ఈ లోకంలో రాదు మారేది సాటి
అమ్మా నీ ఓర్పుకు సహనానికి వందనాలు శతకోటి
దేశానికి రాజు అయినా పూరి గుడిసె లోని పేద అయినా
అమ్మ ప్రేమకి కాక తప్పదు దాసోహం
అమ్మ ను అమ్మ ప్రేమ ను ప్రతి రోజూ ఆరాధిద్దాం
మాతృమూర్తిని ఎల్లప్పుడూ గౌరవిద్దాం
అమ్మ ప్రేమ ఒక వరం, అందరికి దొరకని భాగ్యం
ఆ ప్రేమ విలువ మరువ కుండా ముందుకు సాగుదాం
ఇది మా అమ్మకి ప్రతి అమ్మ కి అంకితం

No comments:
Post a Comment