Friday, December 5, 2008

స్నేహానికి ఇదే నా ప్రణామం

స్నేహం, ఇది మానవాళికి దేవుడు ఇచ్చిన వరం

మనుషులందరినీ ఒక్కటి చేసే సమ్మోహనాస్త్రం

స్నేహం
కోసం చెయ్యచ్చు దేన్ని ఐనా త్యాగం

నీలోని
ప్రేమను అందరికి పంచడమే స్నేహం

అందుకే
స్వార్ధం అనేది స్నేహానికి విరుధం

పంచేకొద్ది
పెరిగేది స్నేహం

ఆనందంలోనే
కాదు దుఃఖంలొనూ వెన్నంటి ఉండేది స్నేహం

అందుకే
స్నేహమా నీకిదే నా ప్రణామం.

Thursday, December 4, 2008

స్వాగతం

స్వాగతం నా బ్లాగ్ పాఠకులకు ఇదే నా ఆహ్వానం. నా తోలి తెలుగు బ్లాగ్ అందరిని అలరిస్తుందని ఆసిస్తున్నా.