స్నేహం, ఇది మానవాళికి దేవుడు ఇచ్చిన వరం
మనుషులందరినీ ఒక్కటి చేసే సమ్మోహనాస్త్రం
స్నేహం కోసం చెయ్యచ్చు దేన్ని ఐనా త్యాగం
నీలోని ప్రేమను అందరికి పంచడమే స్నేహం
అందుకే స్వార్ధం అనేది స్నేహానికి విరుధం
పంచేకొద్ది పెరిగేది స్నేహం
ఆనందంలోనే కాదు దుఃఖంలొనూ వెన్నంటి ఉండేది స్నేహం
అందుకే ఓ స్నేహమా నీకిదే నా ప్రణామం.
Friday, December 5, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment