మనసు మెచ్చిన తుమ్మెదా మరల వచ్చితివెందుకే..
గాయపడిన గుండెకే ఆశను రేకెత్తిస్తావెందుకే ...
ఎదను తొలిచిన తుమ్మెదా నీకేం తెలుసు నా వ్యధ....
ఎదురు చూసిన కళ్ళకే తెలుసు కదా ఆ భాధ